Header Banner

భీమిలి బీచ్ అక్రమ కట్టడాలపై హైకోర్టు కీలక జోక్యం! కమిటీ నివేదికతో కొత్త మలుపు!

  Wed Feb 12, 2025 15:31        Politics

విశాఖపట్నంలోని భీమిలి బీచ్ వద్ద జరుగుతున్న నిర్మాణాలపై హైకోర్టు నియమించిన కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది.
భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సీఆర్డ్ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని గత విచారణలో హైకోర్టు ఓ కమిటీని నియమించింది. హైకోర్టు ఆదేశాలతో విశాఖ కలెక్టర్, విశాఖ మున్సిపల్ కమిషనర్, సీఆర్డ్ అధికారితో కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిటీ.. నేడు నివేదికను హైకోర్టుకు సమర్పించింది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #landkabja #illegalconstructions #todaynews #flashnews #latestupdate